డయాబెటిస్ ఉన్నవారు తినాల్సిన పండ్లు..!
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అధిక శాతం మంది డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారు. డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవాల్సి వస్తే ముఖ్యంగా ఆరోగ్యకరమైన జీవనవిధానాన్ని కలిగి ఉండాలి. ప్రధానంగా బరువు తగ్గడంపై, పోషకాహారం తీసుకోవడంపై దృష్టి సారించాలి. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించుకోగలుగుతారు. ఈ క్రమంలోనే రోజూ తినాల్సిన ఆహారాల్లోనూ పలు మార్పులు చేసుకోవాలి. ఆహారం విషయానికి వస్తే డయాబెటిస్ ఉన్నవారు ముఖ్యంగా కింద తెలిపిన పండ్లను రోజూ తినడం వల్ల షుగర్ లెవల్స్‌ను తగ్గించుకోవచ్చు. మరి ఆ … Read more









