షుగర్ ఉన్న వాళ్ళు పండ్లు తినొచ్చు, నిజం…!

ఎవరైనా ఏదైనా చెప్తే నమ్మేస్తూ ఉంటారు మన దేశంలో షుగర్ ఉన్న వాళ్ళు పండ్లు తినకూడదు అని చెప్పగానే నమ్మేసి నోరు కట్టుకుని బ్రతుకుతూ ఉంటారు. కాని వాళ్ళు ఫ్రూట్ జ్యూస్ లు తాగకూడదు అంతే గాని, పండ్ల రసాలు తీసుకోవద్దు అనేది ఏమీ లేదు. వాళ్ళు రోజుకు 100 నుంచి 400 గ్రాముల వరకు నేరుగా పండ్లు తినవచ్చని చెప్తున్నారు వైద్యులు. అయితే ఏవి పడితే అవి తినకూడదు. ఎంత పడితే అంత అసలు తినకూడదు … Read more

టైప్ 2 డ‌యాబెటిస్ ఉన్న వారు మ‌ద్యం సేవిస్తే స‌మ‌స్య‌లు వ‌స్తాయా ?

ఆల్క‌హాల్‌ను త‌ర‌చూ కొద్ది మోతాదులో తీసుకోవ‌డం వ‌ల్ల గుండె సంబంధ స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయ‌ని వైద్యులు చెబుతున్నారు. అమెరిక‌న్ హార్ట్ అసోసియేష‌న్ కూడా ఆల్క‌హాల్‌ను ప‌రిమితంగా తీసుకుంటే గుండె ఆరోగ్యం ప‌దిలంగా ఉంటుంద‌ని చెబుతోంది. అయితే టైప్ 2 డ‌యాబెటిస్ ఉన్న‌వారు మ‌ద్యం సేవిస్తే స‌మ‌స్య‌లు వ‌స్తాయా ? వ‌స్తే ఎలాంటి ఇబ్బందులు ఎదుర‌వుతాయి ? దీనిపై వైద్యులు ఏమంటున్నారు ? అంటే… టైప్ 2 డ‌యాబెటిస్ ఉన్న‌వారు అయినా.. ఇత‌రులెవ‌రైనా స‌రే.. మ‌ద్యాన్ని మోతాదులోనే తీసుకోవాలి. … Read more

డ‌యాబెటిస్ ఉన్న‌వారు మ‌ట‌న్ తిన‌కూడ‌దా ?

డ‌యాబెటిస్ ఉన్న‌వారు డైట్‌లో, జీవ‌న‌విధానంలో మార్పులు చేసుకోవాల‌ని వైద్యులు చెబుతుంటారు. దీంతో డ‌యాబెటిస్ అదుపులో ఉంటుంద‌ని, దాని వ‌ల్ల ఇత‌ర స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయ‌ని చెబుతారు. ఈ క్ర‌మంలో డ‌యాబెటిస్ వ్యాధిగ్ర‌స్తులు అన్నింటినీ పూర్తిగా తిన‌డం మానేస్తుంటారు. కొవ్వు ప‌దార్థాలు, పిండిప‌దార్థాలు ఎక్కువ‌గా ఉన్న ఆహారాల‌ను పూర్తిగా మానేస్తారు. కానీ నిజానికి అలా చేయాల్సిన ప‌నిలేదు. డ‌యాబెటిస్ నియంత్ర‌ణ‌లో ఉన్న‌వారు ఏ ఆహారాన్ని అయినా స‌రే మితంగా తీసుకోవాలి. అంటే త‌క్కువ మోతాదులో తీసుకోవాలి. దీని వల్ల … Read more

Custard Apple : షుగర్ వున్నవాళ్లు సీతాఫలం తీసుకోవచ్చా..? తీసుకుంటే ఏమైనా సమస్య కలుగుతుందా..?

Custard Apple : చాలామంది, సీతాఫలాలు ఇష్టపడుతూ ఉంటారు. తియ్యగా ఉండే, సీతాఫలాన్ని తీసుకుంటే, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుందట. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది. మనం తీసుకునే ఆహారం మీద ఉంది. కచ్చితంగా, కొన్ని విషయాలని పాటించి తినాలి. ఆహారం విషయంలో అసలు అశ్రద్ధ చేయకూడదు. ఎలా ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు, ఆహారం దేని వలన పాడవుతుంది, ఇటువంటివి కచ్చితంగా తెలుసుకోవాలి. సీజనల్ ఫ్రూట్స్ ని తీసుకుంటే, ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ఎవరైనా … Read more

షుగ‌ర్ ఉన్న‌వాళ్లు ఖ‌ర్జూరా తిన‌వ‌చ్చా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే..?

ఖర్జూర పండును చూడగానే ఎవ‌రికైన నోరూర‌డం స‌హజం. ఇది తింటే చాలా ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు కూడా ఉన్నాయి. డేట్స్‌ని ఇష్ట‌ప‌డేవారు వాటినిఎక్కువ‌గా కూడా తీసుకుంటారు. అయితే షుగర్​ బాధితులు వీటిని తినాలంటే కాస్తా ఆలోచిస్తారు. ఎందుకంటే వీటిలో సహజంగానే చక్కెర ఉంటుంది. ఈ చక్కెర కారణంగా రక్తంలో గ్లూకోజ్​ లెవల్స్​ పెరుగుతాయని కాస్త ఆలోచ‌న‌లో ప‌డ‌తారు. ఇంతకీ షుగర్​ పేషెంట్లు వీటిని తినొచ్చో?లేదో? ఇప్ప‌డు చూద్దాం..షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉండి.. రెగ్యులర్‌గా ఎక్సర్ సైజ్‌ల వంటివి చేస్తే … Read more

Potatoes : డ‌యాబెటిస్ ఉన్న‌వారు ఆలుగ‌డ్డ‌ల‌ను తిన‌కూడ‌దా..? డాక్ట‌ర్లు ఏం చెబుతున్నారు..?

Potatoes : ఆలుగ‌డ్డ‌లు అంటే మ‌న‌లో చాలా మందికి ఇష్ట‌మే. వీటితో చాలా మంది అనేక ర‌కాల వంట‌ల‌ను చేస్తుంటారు. త‌ర‌చూ మ‌నం ఆలుగ‌డ్డ‌ల‌ను ఇళ్ల‌లో కూర‌ల్లో ఉపయోగిస్తుంటాం. అలాగే ప‌లు ర‌కాల రైస్ వంట‌కాల్లోనూ ఆలుగ‌డ్డ‌ల‌ను వేస్తుంటాం. ఆలుగ‌డ్డ‌ల‌తో కొంద‌రు ట‌మాటా కూర‌, వేపుడు, పులుసు వంటివి చేస్తారు. కొంద‌రు చిప్స్ చేసి లాగించేస్తారు. అయితే ఇదంతా బాగానే ఉంది కానీ.. డ‌యాబెటిస్ ఉన్న‌వారు ఆలుగ‌డ్డ‌ల‌ను తినాలంటే భ‌య‌ప‌డుతుంటారు. ఎందుకంటే ఆలుగ‌డ్డ‌ల్లో కార్బొహైడ్రేట్లు ఎక్కువ‌గా ఉంటాయి. … Read more

Peanuts : షుగ‌ర్ ఉన్న‌వారు ప‌ల్లీల‌ను తిన‌వ‌చ్చా.. తింటే ఏం జ‌రుగుతుంది..?

Peanuts : షుగ‌ర్ వ్యాధి బారిన పడే వారి సంఖ్య ప్ర‌స్తుత కాలంలో రోజురోజుకూ ఎక్కువవుతుంద‌నే చెప్ప‌వ‌చ్చు. పెద్ద వారితో పాటు న‌డి వ‌య‌స్కులు, యువ‌త కూడా ఈ వ్యాధి బారిన ప‌డుతున్నారు. షుగ‌ర్ వ్యాధి బారిన ప‌డ‌డానికి అనేక కార‌ణాలు ఉన్నాయి. మారిన మ‌న జీవ‌న విధానం, మ‌న ఆహార‌పు అల‌వాట్లు, ఒత్తిడి, ఆందోళ‌న వంటి వాటిని షుగ‌ర్ వ్యాధి బారిన ప‌డ‌డానికి ప్ర‌ధాన కార‌ణాలుగా చెప్ప‌వ‌చ్చు. ఏది ఏమైన‌ప్ప‌టికి ఈ వ్యాధి బారిన ప‌డిన … Read more

Diabetes Food : డ‌యాబెటిస్ ఉన్న వారు తీసుకోవాల్సిన ఆహారం.. వీటితో షుగ‌ర్ లెవ‌ల్స్ కంట్రోల్ అవుతాయి..

Diabetes Food : ప్ర‌స్తుత కాలంలో షుగ‌ర్ వ్యాధి బారిన ప‌డే వారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువ‌వుతోంది. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ఈ వ్యాధి బారిన ప‌డుతున్నారు. శ‌రీరంలోని అన్ని అవ‌యాల‌పై ఈ వ్యాధి ప్ర‌భావం ఉంటుంది. ఒక్క‌సారి ఈ వ్యాధి బారిన ప‌డితే జీవితాంతం మందుల‌ను వాడాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తులు క‌చ్చిత‌మైన ఆహార నియ‌మాల‌ను క‌లిగి ఉండాలి. ఏది ప‌డితే అది తిన‌డం వ‌ల్ల చ‌క్కెర స్థాయిలు అదుపు త‌ప్పి … Read more

Mutton : షుగ‌ర్ ఉన్న‌వారు మ‌ట‌న్ తిన‌వ‌చ్చా ?

Mutton : డ‌యాబెటిస్ అనేది ప్ర‌స్తుతం చాలా మందికి వ‌స్తోంది. వంశ పారంప‌ర్య కార‌ణాలు లేదా క్లోమ గ్రంథి ప‌నిచేయ‌క‌పోవ‌డం వ‌ల్ల టైప్ 1 డ‌యాబెటిస్ వ‌స్తుంటే.. అస్త‌వ్య‌స్త‌మైన జీవ‌న విధానం వ‌ల్ల టైప్ 2 డయాబెటిస్ వ‌స్తోంది. మొద‌టి దాని క‌న్నా రెండో ర‌కం మ‌ధుమేహం వల్లే చాలా మంది అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. మ‌న దేశాన్ని అందుక‌నే డ‌యాబెటిస్ కు రాజ‌ధాని అని పిలుస్తున్నారు. అయితే డ‌యాబెటిస్ వ‌చ్చిన వారు అనేక జాగ్ర‌త్త‌లు పాటించాల్సి ఉంటుంది. … Read more

షుగ‌ర్ ఉన్న‌వారు ద్రాక్ష పండ్ల‌ను తిన‌వ‌చ్చా ? తింటే ఏమ‌వుతుందో తెలుసా ?

ద్రాక్ష పండ్ల‌లో మ‌న‌కు భిన్న ర‌కాల రంగుల‌కు చెందిన ద్రాక్ష‌లు అందుబాటులో ఉన్నాయి. ఇవి రుచి ప‌రంగా కొన్ని తేడాల‌ను క‌లిగి ఉంటాయి. అయితే అన్ని ర‌కాల ద్రాక్ష పండ్ల‌ను ఎవ‌రైనా స‌రే ఇష్టంగా తింటుంటారు. ద్రాక్ష ర‌సాన్ని కూడా ఎక్కువ‌గానే తాగుతుంటారు. మ‌రి షుగ‌ర్ ఉన్న‌వారు ద్రాక్ష పండ్ల‌ను తిన‌వ‌చ్చా ? తింటే ఏమ‌వుతుంది ? అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. యూనివ‌ర్సిటీ ఆఫ్ మిషిగ‌న్‌కు చెందిన సైంటిస్టులు చెబుతున్న ప్ర‌కారం ద్రాక్ష పండ్ల‌ను షుగ‌ర్ … Read more