పిల్లలకు డైపర్లు వేస్తున్నారా..? ర్యాషెస్ రావొద్దు అంటే ఇలా చేయండి..!
చిన్న పిల్లలు రోజంతా డైపర్ వేసుకోవడంతో ఒక్కోసారి ర్యాషెస్ ఏర్పడుతాయి. దాంతో వాళ్లు చాలా ఇబ్బంది పడతారు. కానీ కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల డైపర్ ర్యాషెస్ రావు. డైపర్ వేసే ముందు ఒక బట్టను వేడి నీటిలో ముంచి ఒళ్ళు తుడవాలి. తర్వాత పొడి బట్ట తో తుడిచి, పౌడర్ రాసి అప్పుడు డైపర్ వేయాలి. ఒకసారి డైపర్ వల్ల ర్యాషెస్ వస్తే అవి తగ్గే వరకు డైపర్ వేయకూడదు. ఇలా చేయడం వల్ల తొందరగా … Read more









