Dining Table : వాస్తు ప్రకారం డైనింగ్ టేబుల్ మీద ఎట్టి పరిస్థితిలోనూ ఈ వస్తువులను పెట్టకూడదు..!
Dining Table : పూర్వకాలం నుంచి మన పెద్దలు వాస్తు శాస్త్రాన్ని నమ్ముతూ వస్తున్నారు. వాస్తు ప్రకారమే మనం ఎప్పటి నుంచో ఇళ్లను కట్టుకుంటున్నాం. వాస్తు శాస్త్రాన్ని పాటించకపోతే మన ఇంట్లో వాస్తు దోషం ఏర్పడుతుంది. అది సమస్యలను కలగజేస్తుంది. ఇక ఇంట్లో ఏ వస్తువును ఎక్కడ పెట్టాలి అన్న విషయాలను కూడా మనకు వాస్తు శాస్త్రం చెబుతుంది. ఇంట్లో ఎక్కడ పెట్టాల్సిన వస్తువును అక్కడ పెట్టకపోతే వాస్తు దోషం ఏర్పడుతుంది. దీని వల్ల కూడా సమస్యలు … Read more









