మన టాలీవుడ్ దర్శకుల కూతుర్ల గురించి ఈ వివ‌రాలు తెలుసా ? ఎవరెవరు ఏమి చేస్తున్నారంటే ?

ఒక సినిమా జయాపజయాలు పూర్తిగా దర్శకుడి పైనే ఆధారపడి ఉంటాయి. అందుకే దర్శకుడిని కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు. ఇండస్ట్రీలో హీరోల పిల్లలు హీరోలుగా, హీరోయిన్స్ పిల్లలు హీరోయిన్స్ గా ఎంట్రీ ఇస్తుంటారు. మరి తెర వెనుక ఉండి వీళ్ళ అందరినీ గైడ్ చేసే డైరెక్టర్స్ పిల్లల సంగతి ఏంటి..? వీరు ప్రపంచానికి దర్శకుల కుమార్తెలుగా బయట ప్రపంచానికి పరిచయమైనప్పటికీ.. వారిలో స్వతహాగా ఉన్న టాలెంట్ వలన ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకొని తండ్రికి తగ్గ కూతుర్లు … Read more