ఇంట్లో గిన్నెలు తోమేందుకు లిక్విడ్‌ను ఇలా తయారు చేసుకోండి..!
ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో గిన్నెలు తోముకునే లిక్విడ్ ని ఉపయోగిస్తూ ఉంటారు. మనం తిన్న ఆహార పదార్థాలు తాలూక మరకలు వంటివి ప్లేట్లకి గ్లాసులకి ఉండిపోతు ఉంటాయి. ఒక్కొక్క సారి ఎంత బాగా క్లీన్ చేసినా కూడా మరకలు వంటివి ఉండిపోతూ ఉంటాయి. పైగా మనం సరిగ్గా శుభ్రం చేయకపోతే ఆ సామాన్లకి కీటకాలు, బొద్దింకలు వంటివి పడుతూ ఉంటాయి. ఏది ఏమైనా క్లీన్ గా మనం సామాన్లని శుభ్రం చేసుకోవడం చాలా అవసరం. బయట … Read more









