గుమ్మానికి ఇలాంటి దిష్టిబొమ్మలు అస్సలు పెట్టుకోవద్దు..!!
సాధారణంగా చాలామంది ఒక ఇంటిని నిర్మించేటప్పుడు కానీ, లేదా ఆ ఇంటిని నిర్మించాక గృహప్రవేశం తర్వాత కానీ దిష్టి బొమ్మలు పెడుతూ ఉంటారు. అలా గ్రామాలలో, పట్టణాలలో, ఏ ఇతర వ్యాపార సంస్థలో కానీ వారి ఇళ్ళ ముందు దిష్టిబొమ్మలు అనేవి చూస్తూనే ఉంటాం. అలా దిష్టి బొమ్మలు పెట్టుకోవడం వలన దిష్టి తగలదు అని నమ్మకంతో అవి పెట్టుకుంటారు. అసలు ఈ దిష్టిబొమ్మలను ఇంటి ముందు ఎందుకు పెడతారు. అవి పెట్టడం వల్ల లాభమా? నష్టమా? … Read more









