ఆమె పాలిట శాపంలా మారిన అందం… విపరీతమైన అందం కారణంగా.. సినిమాలకు దూరం..!
జర్మనీకి చెందిన తండ్రికి, బెంగాలీ తల్లికి పుట్టిన ఈ నటి.. చిన్నప్పటి నుంచి స్టార్‌గా రాణిస్తూ తన అందాల ఆరబోతతో సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టింది.అయితే ఈ నటికి అందం ఎక్కువైనందున.. సినిమా ఆఫర్లు లేకుండా పోయాయి. సినీ పరిశ్రమలో నటిగా వెలిగిపోవాలంటే అందం, అభినయ ఉంటే చాలని చాలా మంది నమ్మకం. కానీ ఈరోజు మనం చూడబోయే నటి అనుభవం మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. గొప్పతనం, నటనా కౌశలం , కావాల్సినంత అందం ఉన్నా ఈ … Read more









