ఏ వస్తువులను దానం చేస్తే ఎలాంటి ఫలితం లభిస్తుంది..?
కొన్ని వస్తువులు దానం చేస్తే ఉన్న దొషాలు పోయి మంచి జరుగుతుంది. కానీ కొన్నిటిని దానం చేస్తే మాత్రం మన దగ్గర ఉన్న లక్ష్మీదేవి వెళ్ళి పోతుందని జ్యోతిష్య పండితులు అంటున్నారు.అవేమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..ఏ వస్తువులను దానం చేస్తే పుణ్యం వస్తుందో, ఏవి దానం చేస్తే మనిషికి ఇబ్బందులు వస్తాయో గ్రంథాలలో క్షుణ్ణంగా రాసిపెట్టారు. మత విశ్వాసాల ప్రకారం ఎప్పుడు కూడా దానం చేయకూడనివి చాలా ఉన్నాయి. మనకు ఇలాంటి వాటి పై నమ్మకం లేకున్నా … Read more









