Dondakayalu Health Benefits : దొండకాయలను తింటే ఇన్ని లాభాలు ఉన్నాయా.. తెలుసుకోకపోతే నష్టపోతారు..!
రెగ్యులర్ గా, మనం దొండకాయలని కూర, ఫ్రై వంటివి చేసుకొని తీసుకుంటూ ఉంటాము. దొండకాయలు మనకి ఈజీగా దొరుకుతుంటాయి. పైగా, చాలా మంది ఇళ్లల్లో దొండకాయలు కాస్తూ ఉంటాయి కూడా. మార్కెట్లో సంవత్సరం పొడుగునా, ఇవి దొరుకుతుంటాయి. కాబట్టి, రెగ్యులర్ గా మనం తీసుకుంటూనే ఉంటాం. దొండకాయని కూర చేసుకోవచ్చు. వేపుడు చేసుకోవచ్చు. లేదంటే, పులుసు కూడా చేసుకోవచ్చు. దొండకాయలో పోషకాలు బానే ఉంటాయి. బీటా కెరోటీన్, అధిక ప్రోటీన్స్, విటమిన్స్, ఖనిజాలు తో పాటుగా ఫైబర్ … Read more









