Dreams : ఈ 9 వస్తువుల్లో దేని గురించైనా మీకు కల వస్తుందా..? అయితే మీరు ధనవంతులు కాబోతున్నారన్నమాట..!
Dreams : పగలైనా, రాత్రయినా నిద్ర పోయామంటే చాలు మనకు ఎవరికైనా కలలు వస్తాయి. కొన్ని నిత్యం మనం చేసే పనులకు సంబంధించిన కలలు వస్తే కొన్ని ఎప్పుడో జరిగిన సంఘటనల తాలూకు కలలు అయి ఉంటాయి. కొందరికైతే యాదృచ్చికంగానే వచ్చే కొన్ని కలలు భవిష్యత్తులో నిజమవుతూ ఉంటాయి. అయితే కలల్లో చాలా రకాలు ఉంటాయి. కొన్ని మనకు ఆందోళన కలిగిస్తే కొన్ని భయాన్ని, కొన్ని సంతోషాన్ని కలిగిస్తాయి. కానీ మీకు తెలుసా..? కొన్ని రకాల కలలు … Read more