నీళ్లను ఎలా పడితే అలా తాగకండి.. వాటిని తాగేందుకు కూడా ఈ పద్ధతులను పాటించాలి..!
ప్రతిరోజూ నాలుగు నుండి ఐదు లీటర్ల నీళ్ళు తాగడం మంచిదని చెబుతుంటారు. కావాల్సినన్ని నీళ్ళు శరీరంలోకి వెళ్లకపోతే అనేక అనర్థాలు జరుగుతుంటాయి. ఐతే ఎన్ని నీళ్ళు తాగుతారో చెబుతారు, కానీ నీళ్ళు త్రాగడానికి కూడా ఓ పద్దతుందని, అలా తాగితే అనేక అనర్థాల నుండి బయటపడతామని ఎవరూ చెప్పరు. నీటిని తాగే పద్దతుల గురించి తెలుసుకుని సమస్యల నుండి బయటపడదాం. నీళ్ళు తాగడానికి ప్రత్యేక సమయం అంటూ ఏదీ లేదు. సాధారణంగా పొద్దున్నే ఖాళీ కడుపుతో నీళ్ళు … Read more









