ఇవి తింటే మందు తాగినా మంచిదేనా…!

మ‌ద్య‌పానం ఆరోగ్యానికి హానికరం… అయితే దీనికి కొన్ని స‌వ‌ర‌ణ‌లు చేస్తూ మ‌ద్యం కూడా ఆరోగ్యానికి మేలే చేస్తుంద‌ని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.. అయితే మ‌ళ్లీ మితంగా సేవిస్తేనే అంటూ నిబంధ‌న‌ను గుర్తు చేస్తున్నారు. మిత భోజ‌నం ఆరోగ్యానికి దోహ‌దం చేస్తుంద‌ని డాక్ట‌ర్లు చెబుతుంటారు. ఇప్పుడు మందు విష‌యంలోనూ అదే సూత్రం వ‌ర్తిస్తుందంట‌.మద్యం సేవిస్తే.. నష్టాలు కంటే.. లాభాలే ఎక్కువ ఉన్నాయని డాక్టర్లు చెబుతున్నారు. వాస్త‌వానికి మ‌ద్యం ప్రియులు రోజూవారీగా పుచ్చుకోవ‌డం ప‌రిపాటిగా మారింది. ఎంత తాగుతున్నారో..ఏం సంద‌ర్భం … Read more