మద్యం సేవిస్తున్నారా.. ఈ చిట్కాలను పాటిస్తే ఔట్ అవకుండా తాగుతూనే ఉండవచ్చు..
మద్యం సేవించడం అన్నది ఈ రోజుల్లో కామన్ అయిపోయింది. ముడ్డి కిందకు 18 ఏళ్లు వచ్చిన వారు.. ఆ మాటకొస్తే కొందరు టీనేజ్‌లో ఉన్న వారు కూడా మద్యం సేవిస్తున్నారు. ఇందుకు అమ్మాయిలు కూడా మినహాయింపు కాదు. వైన్ షాపులకు వెళ్లడం మద్యం తెచ్చుకోవడం, తాగడం. ఇక వేరే ఏ పని ఉండడం లేదు. అయితే డాక్టర్లు చెబుతున్న ప్రకారం ఎప్పుడో ఒకసారి ఒక పెగ్గు మద్యం సేవిస్తే ఒకే. కానీ మద్యం విపరీతంగా సేవిస్తే మాత్రం … Read more









