పెదవులు తరచూ పొడిబారుతున్నాయా..? అయితే అలా ఎందుకు జరుగుతుందో తెలుసా..?
చాలా మందికి తరచుగానే పెదవుల పై పొర రాలుతూ ఉంటుంది. దీనికి కారణం శరీరం లో జరిగే మార్పులు మరియు వాతావరణం లో వచ్చే మార్పులు. అంతేకాదు పెదవులు పొడిబారడానికి చాలా కారణాలు ఉన్నాయి. పెదవులు ఎందుకు పొడిబారతాయి? ఎక్కువగా పని చేయడం వల్ల వచ్చే ఒత్తిడికి శరీర వ్యవస్థ లో మార్పులు వస్తాయి, దాంతో ముందుగా మార్పు కనిపించేది పెదవుల లోనే. ఎక్కువగా యాంటీ బయోటిక్స్ వాడటం వల్ల శరీరం తేమను కోల్పోతుంది, దాని వల్ల … Read more









