ఎడిటర్ గౌతమ్ రాజు ఎందుకంత పేరు సంపాదించుకోగలిగారు? ఎడిటింగ్‌లో ఆయన శైలి ఏమిటి?
దర్శకత్వం బాగున్నా ఎడిటింగ్ బాగోని సినిమాలు ఎప్పుడూ ఫెయిల్ అవుతూనే ఉంటాయి. దర్శకత్వం బాగోకపోయినా ఎడిటింగ్ బాగున్న సినిమాలు హిట్ అవటమూ జరుగుతుంది. ఎడిటింగ్ అంటే కేవలం ఇటు ముక్క అటు, అటు ముక్క ఇటు మార్చటం కాదు. స్క్రిప్టును అర్ధం చేసుకోవాల్సి ఉంటుంది. దర్శకుడు ఏం చెప్పాలనుకుంటున్నాడో తెలుసుకోవాల్సి ఉంటుంది. సెట్ ఎలా ఉంది, లొకేషన్ ఎలా ఉంది వంటివి వెళ్లి చూడాల్సి ఉంటుంది ఎందుకంటే ఎడిటర్ కేవలం దర్శకుడి స్థానంలో నుండే గాకుండా ప్రేక్షకుడి … Read more









