మన దేశంలో ఉన్న విద్యావ్యవస్థలో మార్పులు తేవాలంటే.. ఈ సూచనలు పాటించాల్సి ఉంటుంది..!
ఏదైనా విషయం చెబితే దాన్ని అర్థం చేసుకునే సామర్థ్యం విద్యార్థులకు వేర్వేరుగా ఉంటుంది. మందబుద్ధి ఉన్నవారు ఆలస్యంగా తెలుసుకుంటారు. తెలివిగల వారు త్వరగా అర్థం చేసుకుంటారు. ఇక ఇవేవీ కాని కోవకు చెందిన వారు అసలు అర్థమే చేసుకోలేరు. మరి ఇన్ని రకాలకు చెందిన విద్యార్థులకు అందరికీ కలిపి ఒకే లాంటి పరీక్ష పెడితే ఎలా ? అది కరెక్టేనంటారా ? విద్యార్థి చదువుకున్న మేర అతనికి లభించిన జ్ఞానానికి మాత్రమే పరీక్ష పెట్టాలి. కానీ అలా … Read more









