Eggs For Heart : కోడిగుడ్డును రోజూ ఒక్కటి తింటే గుండెకు చాలా మంచిది.. ఎలాగో తెలుసా..?
Eggs For Heart : కోడిగుడ్లను నిత్యం తింటే మనకు ఎన్ని రకాల లాభాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. కోడిగుడ్ల వల్ల మనకు అనేక పోషకాలు అందుతాయి. అయితే చాలా మంది కోడిగుడ్లను తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందని, గుండెకు మంచిదికాదని అంటుంటారు. కానీ అందులో నిజం లేదని సైంటిస్టుల పరిశోధనలే వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో ఎవరైనా సరే.. నిత్యం ఒక కోడిగుడ్డును తినడం వల్ల గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుందని సైంటిస్టులు చెబుతున్నారు. 25 నుంచి 74 … Read more









