Eka Mukhi Rudraksha : ఏక‌ముఖి రుద్రాక్ష‌ల‌ను ధ‌రిస్తే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Eka Mukhi Rudraksha : రుద్రాక్ష‌ల గురించి అందరికీ తెలిసిందే. వీటిలో అనేక ర‌కాలు ఉంటాయి. రుద్రాక్ష‌ల‌ను చాలా మంది మెడ‌లో ధ‌రిస్తారు. కొంద‌రు చేతుల‌కు ధ‌రిస్తారు. కొంద‌రు వీటిని మాల‌తో జ‌పం చేస్తారు. రుద్రాక్ష‌ల‌తో అనేక లాభాలు క‌లుగుతాయని పండితులు చెబుతున్నారు. అయితే అన్నింటిలోకి ఏక‌ముఖ రుద్రాక్ష ఎంతో విశిష్ట‌మైంద‌ని చెబుతారు. దీన్నే శివ రుద్రాక్ష అంటారు. దీన్ని సాక్షాత్తూ శివుడి స్వ‌రూపంగా భావిస్తారు. అందువ‌ల్ల ప్ర‌తి ఒక్క‌రూ ఈ రుద్రాక్ష‌ను ధ‌రించాల‌ని పండితులు చెబుతున్నారు. … Read more