మోచేతులు, మోకాళ్లు, మెడపై ఉండే నలుపుదనం తగ్గాలా..? ఇలా చేయండి..!
మోచేతి, మోకాలు భాగాలు నల్లగా ఉంటే చికాకు తెప్పిస్తాయి. శరీరమంతా ఒక రంగులో ఉంటే మోకాలు, మోచేతి భాగాలు మాత్రం నల్లగా ఉండడం చర్మ సమస్య అని చెప్పవచ్చు. సూర్యుని నుండి వచ్చే అతినీల లోహిత కిరణాల వల్ల ఈ ప్రదేశాలు నల్లగా మారుతుంటాయి. అంతేకాదు చనిపోయిన చర్మకణాలన్నీ ఒకదగ్గర చేరడం వల్ల కూడా చర్మం నల్లగా మారుతుంది. ఐతే ఈ సమస్య నుండి బయటపడి చర్మాన్ని తెలుపు రంగులోకి తీసుకురావచ్చు. నేచురల్ గా ఈ సమస్య … Read more









