పెద్ద‌ల కాళ్ల‌కు న‌మ‌స్కారం ఎందుకు చేస్తారు..? దీని వెనుక ఉన్న కార‌ణాలు ఏమిటి..?

వాట్సాప్..పేస్ బుక్.. ట్విట్టర్.. స్కైప్ ల ఈ కాలంలో మన హిందూ సంప్రదాయంలో ఉన్న చాలా పద్ధతులు కొంత మూర్ఖంగా అనిపించినప్పటికీ వాటి వెనుక ఎంతో గూడార్థం ఉంటుందనేది చాలా మంది నమ్మకం. మన ఇంట్లో పెద్దవారైన నాయనమ్మ.. తాతయ్య .. అమ్మమ్మ.. పెద్దనాన్న.. పెద్దమ్మ మరియు ఇతర పెద్దవారికి వివిధ ఫంక్షన్లలో మనము తప్పకుండా పాద నమస్కారం చేసుకొంటాము.. అలా చేసుకోవడం మన ఆనవాయితీ గా వస్తూ ఉంది. అయితే ఈ పాద నమష్కారం అనేది … Read more