ఏనుగు బొమ్మలను మీ ఇంట్లో ఎలా పెడితే.. ఏం జరుగుతుందో తెలుసా..?
ఏనుగులు పోరాట శక్తికి, సంతానోత్పత్తికి, శుభాలకి ప్రతీకలు. ఈ ఏనుగు బొమ్మల్లో కూడా తొండాన్ని పైకి ఎత్తి ఉంచిన బొమ్మ నిజంగానే అదృష్టాన్ని వెంట తీసుకుని వస్తుంది అంటున్నారు పండితులు. మన ఇంటి గేటు మీద ఏనుగు బొమ్మలు ఉంచినట్లయితే దుష్ట శక్తులు మన ఇంటి లోపలికి ప్రవేశించలేవట. అందుకే మన పురాతన దేవాలయాల్లో ప్రవేశద్వారం దగ్గర ఏనుగు బొమ్మలు పెట్టేవారు. అవి చెడు శక్తులను లోపలకి రానీయవు. అలాగే బెడ్ రూమ్ లో రెండు ఏనుగులు … Read more









