Emira Ali : అబ్బాస్ కుమార్తెను చూశారా.. హీరోయిన్ల‌ను మించి అందంగా ఉంది..!

Emira Ali : సినిమా ఇండ‌స్ట్రీలో చాన్స్‌లు రావ‌డ‌మే క‌ష్టం. వ‌చ్చిన త‌రువాత నిలుపుకోవాలి. న‌టులుగా నిరూపించుకోవాలి. అలాగే ల‌క్ కూడా ఉండాలి. దీంతో హీరోలు, హీరోయిన్లుగా రాణిస్తారు. అయితే కొంద‌రు మాత్రం ఒక‌టి లేదా రెండు సినిమాలు చేసి తెర‌మ‌రుగు అయ్యారు. కొంద‌రు మాత్రం కొంత‌కాలం రాణించి ఆ త‌రువాత ఇండ‌స్ట్రీకి దూర‌మ‌య్యారు. అలాంటి వారు ఇండ‌స్ట్రీలో చాలా మందే ఉన్నారు. ఒక‌ప్పుడు స్టార్లుగా రాణించారు. కానీ ఇప్పుడు వారు అస‌లు చూద్దామ‌న్నా క‌నిపించ‌డం లేదు. … Read more