మోహ‌న్‌లాల్ న‌టించిన ఎంపురాన్ మూవీ ఎలా ఉంది..?

మోహన్ లాల్ హీరోగా నటించిన పొలిటికల్ థ్రిల్లర్ లూసీఫర్ మూవీ ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే కదా. ఇపుడా మూవీకి సీక్వెల్ గా ఎంపురాన్ – లూసీఫర్ 2 గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా లూసీఫర్ మాదిరి థ్రిల్ చేసిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం.. దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమార్ లూసీఫర్ కథను ఎంతో గ్రిస్పింగ్ గా పకడ్బందీగా పొలిటికల్ గా మెప్పించాడు. ఇక‌ రెండో పార్ట్ ను ఎంపురాన్ … Read more