రోజూ ఒత్తిడిని తీవ్రంగా ఎదుర్కొంటున్నారా..? అయితే జాగ్రత్త.. కాస్తంత వినోదం కూడా ఉండాల్సిందే..!
24 గంటలూ పనిభారంతో సతమతమయ్యే వ్యక్తులకు ఒత్తిడి తగ్గించుకోడానికి కొన్ని చర్యలు సూచించబడుతున్నాయి. ఒత్తిడి కలిగివుండటం చాలా తీవ్రమైన సమస్య అయినప్పటికి చేసే పనుల్లో కొంత వెరైటీ, హాస్యాన్ని ఆచరించటం వలన దానినుండి బయటపడచ్చంటున్నారు నిపుణులు. ప్రతివారు ఆరోగ్యంగా వుండాలనే కోరుకుంటారు. కానీ నేటి జీవనం ఎంతో కొంత ఒత్తిడి కలిగించి అనారోగ్యం పాలు చేస్తోంది. ఇప్పటికే ఒత్తిడికి గురై సతమతమవుతున్న వారు తమ ఒత్తిడిని తగ్గించుకోడానికి కొన్ని చిట్కాలు పాటించండి. మనలో చాలామంది తెల్లవారి లేస్తే, … Read more









