ఈ ఆయిల్స్‌ను కపుల్స్ వాడితే బెడ్‌పై రెచ్చిపోవడం ఖాయం..!
ప్రస్తుతం నడుస్తున్నది ఉరుకుల పరుగుల బిజీ యుగం. అందువల్ల ఏ పని చేద్దామన్నా క్షణం తీరిక లభించడం లేదు. ఇక దంపతులు అయితే చాలా వరకు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. దీంతో పని ఒత్తిడి వల్ల తీవ్రంగా అలసిపోయి శృంగారంలో పాల్గొనడం లేదు. వారంలో కనీసం 2 నుంచి 3 సార్లు అయినా శృంగారంలో పాల్గొంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇది మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. మానసికంగా దృఢంగా ఉండేలా చేస్తుంది. అయితే ప్రస్తుతం చాలా మందికి … Read more









