Vastu Tips : ఇంట్లో దుష్టశక్తులు ఉంటే ఈ సూచనలు కనిపిస్తాయి.. వాటిని పారదోలేందుకు ఇలా చేయండి..!
Vastu Tips : సహజంగానే ఎవరి ఇంట్లో అయినా సరే దుష్ట శక్తుల ప్రభావం అనేది ఉంటుంది. దీంతో ఇంట్లోని వారందరికీ భయం కలుగుతుంది. రాత్రి పూట పీడకలలు వస్తుంటాయి. రాత్రి నిద్రలో సడెన్‌గా మెళకువ వస్తుంది. ఆ సమయంలో భయం కలుగుతుంది. అలాగే చిన్నారులు ఇంట్లో ఉంటే వారు రాత్రి పూట బాగా ఏడుస్తుంటారు. ఇవన్నీ ఇంట్లో దుష్ట శక్తులు ఉన్నాయనేందుకు సూచనలు. అయితే ఈ విధంగా ఎవరి ఇంట్లో అయినా ఉంటే.. కింద తెలిపిన … Read more









