పరీక్షలంటే భయపడకండి.. ఈ చిట్కాలు పాటిస్తే ర్యాంక్ మీదే..!
మరికొద్ది రోజులు గడిస్తే.. మార్చి నెల వస్తుంది. ఆ నెల వస్తుందంటే చాలు.. విద్యార్థులందరికీ పరీక్షలు మొదలవుతాయి. దీంతో వారిలో ఆందోళన నెలకొంటుంది. పరీక్షలు సరిగ్గా రాస్తామా, లేదా.. పరీక్ష హాల్‌లో మనం చదివినవి గుర్తుకు వస్తాయా.. అన్న కంగారు ప్రారంభమవుతుంది. దీంతో పరీక్షలు సరిగ్గా రాయలేరు. సమయానికి చదువుకున్న సబ్జెక్టులోని అంశాలు కూడా గుర్తుకు రావు. దీంతో పరీక్ష ఫెయిల్ అవుతారు లేదా అత్తెసరు మార్కులతో పాసవుతారు. అయితే పరీక్షలంటే భయం ఉండే విద్యార్థులు కింద … Read more









