స్పృహ తప్పి పడిపోతే…ఏం చేసి ప్రాణాలు నిలబెట్టొచ్చు.!?
మెదడుకు సడెన్ గా రక్త ప్రసరణ ఆగిపోయినప్పుడు స్పృహ తప్పడం అనేది జరుగుతుంది . ఉదాహరణకు…. అనుకోకుండా ఏదైనా వినకూడని వార్త విన్నప్పుడు , చాలా సేపు ఎటు కదలకుండా నిలబడి ఉన్నప్పుడు, తలకు ఏదైనా వస్తువు బలంగా తగిలినప్పుడు ఇలా జరుగుతుంది . స్పృహ తప్పిపోవడమనేది చాలా సార్లు తాత్కాలికం గానే జరుగుతుంది . కొద్ది నిముషాల్లోనే ఆ వ్యక్తీ తిరిగి మామూలు స్థితికి వచ్చేస్తాడు .కానీ కొన్ని సందర్భాల్లో ప్రాణాలు సైతం పోయే పరిస్థితులు … Read more









