అంతా న‌కిలీ.. మొన్న చైనా ప్లాస్టిక్ బియ్యం ఇప్పుడు నకిలీ బంగాళదుంపలు..

ఇటీవ‌ల ఎక్క‌డ చూసిన కూడా న‌కిలీ రాజ్యం న‌డుస్తుంది. అడ్డంగా డ‌బ్బులు సంపాదించే క్ర‌మంలో న‌కిలీ వ‌స్తువుల‌ని మార్కెట్‌లోకి తీసుకొచ్చి ప్ర‌జ‌ల జీవితాల‌తో ఆడుకుంటున్నారు. మొన్నామ‌ధ్య చైనా ప్లాస్టిక్ బియ్యం ఎంత వ‌ణికించిందో మ‌నం చూశాం. ఇప్పుడు న‌కిలీ బంగాళ‌దుంప‌లు కూడా మార్కెట్‌లో క‌నిపిస్తున్నాయి.లాభాపేక్ష కోసం కొందరు వ్యాపారులు నకిలీ బంగాళాదుంపలకి రసాయనాల రంగులు వేసి విక్రయిస్తున్నారు, ఇది మన ఆరోగ్యానికి చాలా హాని కలిగిస్తుంది. ఇటీవల, ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌ఎస్‌డిఎ) బల్లియాలో … Read more