గ్యాస్ ప్రాబ్లమ్? ఎందుకిలా వదులుతారు? దీన్ని ఆపొచ్చా?
హెల్త్‌లైన్ ప్రకారం, అపానవాయువు లేదా ఫార్ట్ అనేది ప్రేగులలో ఏర్పడే గ్యాస్‌ను బయటికి వదలడం వల్ల జరుగుతుంది. తత్ఫలితంగా ఆహారం సులువుగా జీర్ణం అవుతుంది. నమలడం అనే ప్రక్రియ వలన మన శరీరంలోకి గ్యాస్ చేరుతూ ఉంటుంది. కార్బొనేటెడ్ పానీయాల వలన కూడా గ్యాస్ పెరుగుతుంది. చిన్న ప్రేగులలో బ్యాక్టీరియా కావలసినదానికన్నా ఎక్కువ పెరగడం కూడా దీనికి కారణం కావచ్చు. టైప్-2 డయాబెటిస్, సెలియాక్ లేదా కాలేయానికి సంబంధించిన వ్యాధుల వలన ఈ బ్యాక్టీరియా పెరుగుతుంది. పూర్తిగా … Read more









