తొడల వద్ద కొవ్వు అధికంగా పేరుకుపోయిందా.. అయితే ఇలా చేయండి..
తొడల భాగంలో కొవ్వు చేరితే అవి లావెక్కి అసహ్యంగా వుంటాయి. యువతి యుక్తవయసుకు వచ్చిందంటే కటి ప్రదేశం పెరిగి తొడలలో కొవ్వు చేరే అవకాశాలుంటాయి. ఈ కొవ్వును కరిగించేటందుకు క్రీములు, మర్దనలు వున్నప్పటికి, ఒక చక్కని ఆహార ప్రణాళిక, వ్యాయామం సహజంగా తొడల భాగ కొవ్వును కరిగిస్తాయి. తొడభాగ కొవ్వు కరిగించే వ్యాయామాలు – పరుగు, జాగింగ్, స్విమ్మింగ్ వంటివి ఈ సమస్యకు బాగా పనిచేస్తాయి. సెల్యులైట్ అనే ఈ సమస్య శరీరంలో రక్త ప్రసరణ సరి … Read more









