ఈ ఒక్క ట్యాబ్లెట్ వేస్తే చాలు.. కేజీలకు కేజీలు బరువు తగ్గిపోతారట..
ఈ టాబ్లెట్ పేరు ఎక్స్ ఎల్ ఎస్ మెడికల్ ఫ్యాట్ బైండర్. ఇందులో వుండేది ఎండిపోయిన కాక్టస్ మొక్క ఆకులలోని ఫైబర్ మాత్రమే. ఈ యాంటీ ఓబేసిటీ మాత్ర కనుక వేస్తే మహిళలు డైటింగ్ చేస్తూ తగ్గే బరువుకంటే కూడా మూడు రెట్లు బరువు అధికంగా తగ్గిపోతారని సైంటిస్టులు చెపుతున్నారు. అంతేకాదు, ఈ టాబ్లెట్ వేస్తే, అది తినాలని, ఇది తినాలనే ధ్యాస కూడా మాయమవుతుందట. ఎక్కువసేపు కడుపు నిండుగా వున్నట్లు అనిపించి ఆకలిని చంపేస్తుందట. డైటింగ్ … Read more









