మీ గ‌డ్డం కింద ఉన్న కొవ్వును ఇలా క‌రిగించుకోండి.. ఈ సింపుల్ వ్యాయామాల‌ను చేయండి..!

మెడకింద కొవ్వు చేరితే మరింత లావుగా కనపడతారు. కిందికి వంగినా, నవ్వు నవ్వినా అసహ్యంగా వుంటుంది. బరువు పెరగటం లేదా చర్మంలో పటుత్వం కోల్పోవటం గడ్డం కింద కొవ్వు రావటానికి నిదర్శనం. ఆకర్షణీయమైన మెడకు దిగువ వ్యాయామాలు చేయండి. తిన్నగా నిలబడండి. తల కొద్దిగా పైకెత్తి సీలింగ్ చూడండి. పెదాలను సాగదీస్తూ గాలిలోకి పైకి ముద్దాడండి. అయిదు నుండి పది సెకండ్లు. అయిదు సార్లు చేయండి. ముఖం లోని ఇతర కండరాలను బిగపట్టకండి. మెడను అటునుండి ఇటుకు … Read more