బరువు తగ్గాలని చెప్పి ఈ తరహా ఆహారాలను తినడం మానేస్తున్నారా.. అయితే జాగ్రత్త..
కఠినమైన నియమాలతో డైటింగ్ చేయటం మంచిదే. అయితే, కొవ్వు తగ్గించుకోవాలనే తాపత్రయంలో మీ చర్మం తన మెరుపు కోల్పోతుంది. మరి ఆ మెరుపు మరోమారు మెరవాలంటే ఏం చేయాలో చూడండి. అందం, లోపలినుండి వస్తుంది. ముఖం సహజ మెరుపు కాస్మెటిక్స్ లో లేదంటారు చర్మ నిపుణులు.శరీరంలోని ఇతర అవయవాలవలెనే చర్మంకూడా మీ డైట్, జీవన విధానాలపై ఆధారపడివుంటుంది. మీ శరీరాన్ని లోపలినుండి పోషిస్తే, మీ చర్మం సంరక్షణ, వయసు పైబడకుండా కనపడటమనేవి మీ చేతుల్లో వున్నాయి. డైటింగ్ … Read more









