ఎక్కువ సేపు మ‌లం ఆపి ఉంచితే ఎలాంటి అనర్థాలు క‌లుగుతాయో తెలుసా..?

ఎమ‌ర్జెన్సీ స‌మ‌యంలో అంటే ఏమో గానీ… చాలా మంది త‌మ‌కు బాత్‌రూం అందుబాటులో ఉన్నా ఒక్కోసారి కాల‌కృత్యాల‌ను తీర్చుకోకుండా మ‌లాన్ని అలాగే ఆపి ఉంచుతారు. చాలా ఎక్కువ సేపు దాన్ని అలాగే బ‌ల‌వంతంగా అదిమి పెట్టి మ‌రీ ఉంటారు. అయితే నిజానికి ఇలా చేయ‌డం చాలా ప్ర‌మాద‌క‌ర‌మట‌. మ‌లం ఎక్కువ సేపు ఆపుకోవ‌డం వ‌ల్ల అనేక ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ట‌. దీని గురించి వైద్యులు చెబుతున్న‌దేమిటంటే… ఎక్కువ సేపు మ‌లాన్ని ఆపి ఉంచితే దాంతో శ‌రీరంలో … Read more