పాదాల‌తో ఈ వ్యాయామాలు చేసి చూడండి..! దాని ఫ‌లితాలు ఎలా ఉంటాయో తెలుస్తుంది..!

మ‌న శ‌రీరంలో కాళ్ల పాదాలు చాలా ముఖ్య‌మైన అవ‌య‌వాలు. అవి లేనిదే మ‌నం ఎక్క‌డికీ వెళ్ల‌లేం. నిల‌బ‌డ‌లేం. ఓ ర‌కంగా చెప్పాలంటే ఏ ప‌నీ చేయ‌లేం. కాలి పాదాలు అనేవి మ‌న శ‌రీరానికి బేస్ లాంటివ‌ని ఆయుర్వేదం కూడా చెబుతోంది. ఈ క్ర‌మంలో మ‌నం నిత్యం పాదాల‌తో కూడ ఎక్స‌ర్‌సైజ్‌లు చేయాలి. కానీ చాలా మంది కాళ్ల వ‌ర‌కే వ్యాయామాల‌ను చేస్తారు. అయితే పాదాల‌తో కూడా వ్యాయామం చేస్తే దాంతో ప‌లు ర‌కాల అనారోగ్యాల‌ను దూరం చేసుకోవ‌చ్చు. … Read more