వీటికి మసాజ్ చెయ్యండి.. ఒత్తిడి నుంచి విముక్తి పొందండి!
ఈ రోజుల్లో ఒత్తిడి అనేది కామన్. ఏ పని చేయాలన్నా ఒత్తిడితో కూడుకున్నదే. చిన్న పని అయినా అందులో రిస్క్ కలిగి ఉంటుంది. అలాంటి కాలంలో బతుకుతున్నాం. అయినా సరే ఒత్తిడి నుంచి బయట పడేందుకు రోజూ పది నిమిషాలు కేటాయిస్తే చాలంటున్నారు వైద్య నిపుణులు. అదేంటో మాకు తెలుసులే.. యోగానే కదా అనుకుంటారేమో. అది ముమ్మటికి కాదు. మోగా మామూలు విషయం కాదు ఏకాగ్రతతో చేయాల్సిన పని. సులువుగా అయిపోయే పని ఒకటుంది. అదేంటంటే.. ఇటీవల … Read more









