Fenugreek Ajwain Black Cumin : మ‌న‌కు వ‌చ్చే 80 శాతం ఆరోగ్య స‌మ‌స్య‌ల‌కు స‌ర్వ‌రోగ నివారిణి ఇది..!

Fenugreek Ajwain Black Cumin : ఎలాంటి ఆరోగ్య సమస్య ఉన్నా కూడా సర్వరోగ నివారిణి ఆయుర్వేదంలో ఒకటి ఉంది. ఇంట్లోనే మీరు స్వయంగా దీనిని తయారు చేసుకోవచ్చు. సులభంగా ఏ సమస్యనుండైనా కూడా బయటపడొచ్చు. 250 గ్రాముల‌ మెంతులు, 100 గ్రాముల వాము, 50 గ్రాముల‌ నల్ల జీలకర్రను సర్వరోగ నివారిణి చేసుకోవడానికి తీసుకోవాలి. ఇక ఎలా తయారు చేసుకోవాలి అనేది చూసేద్దాం. ముందుగా మూడు పదార్థాలని రాళ్లు, మట్టి ఏమీ లేకుండా శుభ్రం చేసుకోవాలి. … Read more