ఫిదా సినిమాలో హీరోగా ముందు ఎవరిని అనుకున్నారో తెలుసా.? వరుణ్ తేజ్ ని ఎందుకు తీసుకున్నారంటే.?
తెలుగు సినిమా ప్రేక్షకులకు 2017 ఒక గొప్ప సంవత్సరమే అని చెప్పాలి..తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటిన బాహుబలి, తెలుగు సినిమా రూల్స్ ని బ్రేక్ చేసి వచ్చి సూపర్ హిట్ గా నిలిచిన అర్జున్ రెడ్డి.. సబ్ మెరిన్ ఆధారంగా తెరకెక్కిన ఘాజి.. తెలంగాణ యాసతో వచ్చి ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన ఫిదా ఇలా ఎన్నో సినిమాలు 2017 సంవత్సరంలోనే వచ్చాయి. అయితే ఈ సినిమాల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు. అర్జున్ … Read more









