చేతి వేళ్లు విరివిచినప్పుడు టప్ అనే శబ్దం ఎందుకు వస్తుంది? తరచూ చేతి వేళ్లు విరవడం మంచిదేనా?

సాధారణంగా మనం శరీరాన్ని రిలాక్స్ చేసుకోవడం కోసం అప్పటికప్పుడైతే ఏం చేస్తాం? ఒళ్లు విరవడం, కొంత సేపు లేచి అటు, ఇటు నడవడం లేదా టీ, కాఫీ వంటివి తాగడం తదితర పనులు చేస్తాం. అయితే వీటితోపాటు మరొకటి కూడా ఆ జాబితాలో ఉంది. అదే చేతి వేళ్లు విరవడం. బాగా నొప్పిగా ఉన్నప్పుడు లేదా కంప్యూటర్ కీబోర్డుపై ఎక్కువగా పనిచేసే వారు తమ చేతి వేళ్లను ఎక్కువగా విరుస్తారు. ఇలా విరిచే క్రమంలో టక్‌మనే శబ్దం … Read more