చేప నూనె కంటే తాజా చేపలే మంచివి….!
కొందరు కొన్ని పోషకాల కోసం లేదా హైబీపీ వంటి వ్యాధుల్లో చికిత్స కోసం చేప నూనెతో తయారు చేసిన కాప్స్యూల్స్ వంటివి వాడుతుంటారు. ఇది చేప నూనె నుంచి తయారు చేసిన పోషకాలకు ప్రత్యామ్నాయంగా ఇచ్చే ఔషధాలు. కానీ ఇలా ప్రత్యామ్నాయంగా చేప నూనె కాప్స్యూల్స్ కంటే వాస్తవంగా చేపలే తినడం మంచిదని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు నిర్వహించిన ఒక అధ్యయనంలో కరోనరీ హార్ట్ డిసీజ్ (గుండెజబ్బు) ఉన్న కొందరికి ఒమెగా – 3 … Read more









