ఫ్లెక్స్ ప్రింటింగ్ బిజినెస్‌తో.. చెయ్యగలిగితే పెట్టుబడి లేకుండానే లక్షల్లో సంపాదన
రాజకీయ నాయకుల మీటింగ్‌లకు, సభలు సమావేశాలకు, ఇతర కార్యక్రమాలకు, సెలబ్రిటీలకు స్వాగతం తెలిపేందుకు, శుభాకాంక్షలు చెప్పడానికి.. చాలా మంది ఫ్లెక్స్‌లను తయారు చేయించి రహదారుల మధ్యలో లేదా పక్కన, యాడ్ హోర్డింగ్‌లకు అమరుస్తుంటారు తెలుసు కదా. అయితే నిజానికి కొద్దిగా శ్రమించే తత్వం, పెట్టుబడి పెట్టే సామర్థ్యం ఉండాలే గానీ ఎవరైనా.. ఫ్లెక్స్‌ను తయారు చేసి ప్రింట్ చేసే బిజినెస్ పెట్టవచ్చు. దీంతో నెల నెలా రూ.లక్షల్లో ఆదాయం ఉంటుంది. మరి అందుకు ఏం చేయాలో ఇప్పుడు … Read more









