మూత్రంలో నురుగు వ‌స్తుందా ? అయితే అందుకు కార‌ణాల‌ను తెలుసుకోండి..!

సాధార‌ణంగా ప్ర‌తి ఒక్క‌రికీ మూత్రం లేత ప‌సుపు రంగులో వ‌స్తుంది. నీళ్లు ఎక్కువ‌గా తాగే వారికి మూత్రం తెల్ల‌గా వ‌స్తుంది. నీళ్లను త‌క్కువ‌గా తాగితే మూత్రం ప‌సుపు రంగులో ద‌ర్శ‌న‌మిస్తుంది. ఇలా భిన్న ర‌కాలుగా మూత్రం క‌నిపిస్తుంది. అయితే కొంద‌రికి మూత్రంలో నురుగు వ‌స్తుంది. దాని వెనుక ఉండే కార‌ణాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. * మూత్ర‌శ‌యం బాగా నిండిన‌ప్పుడు స‌హ‌జంగానే మూత్ర విస‌ర్జ‌న చేస్తే మూత్రం బాగా వేగంగా వ‌స్తుంది. మూత్రాన్ని బాగా వేగంతో పోసిన‌ప్పుడు మూత్రంలో … Read more