ఎవరి మూత్రం వారు తాగితే రోగాలు రావని మన మాజీ ప్రధాని ఛెప్పిన మాటలను 30 యేళ్ళుగా పాటిస్తున్న గ్రామస్థులు.!

మనదేశ నాల్గవ ప్రధాని మొరార్జీ దేశాయ్ ఎవరి మూత్రం వారు సేవించడం వలన ఎలాంటి రోగాలు దరిచేరవని, ఎల్లప్పుడూ ఆరోగ్యకరంగా ఉంటారని తాను తన మూత్రం సేవిస్తున్నాని, చాలామందికి చెప్పేవాడు. ఆయన మాటలను కొందరు తిరస్కరించగా, ఈ గ్రామప్రజలు మాత్రం 30 యేళ్ళుగా ఆయన మాటలను తూచా తప్పకుండా పాటిస్తున్నారు. మధ్యప్రదేశ్ లోని అమర్పూర్ అనే ఈ గ్రామంలో వాళ్ళు నీటికి బదులుగా తమ మూత్రాన్ని తాగుతున్నారు. ఈ విషయం వారికి తప్పుగా, ఇదేదో శిక్షలా అనిపించడంలేదు. … Read more

మన యూరిన్ మనమే తాగితే ఏమ‌వుతుంది..?

మీరు మీ యూరిన్ మీరు తాగితే, దానిలోని విషపూరిత పదార్థాలు మీ శరీరంలోకి తిరిగి చేరతాయి. ఇది మీ ఆరోగ్యానికి హానికరం కావచ్చు. యూరిన్‌లోని కొన్ని విషపూరిత పదార్థాలు. అమ్మోనియా, యూరియా, క్రియేటినిన్, యూరిక్ ఆమ్లం. ఈ పదార్థాలు మీ శరీరంలోని కణాలను దెబ్బతీయగలవు. అవి మీ మూత్రపిండాలు, గుండె, శ్వాసకోశ వ్యవస్థకు కూడా హాని కలిగించవచ్చు. మరణము సంభవించ వచ్చు. అమెరికాలోని కొలరాడో కు చెందిన 53 ఏళ్ల క్యారీ తన మూత్రాన్ని తానే తాగడానికి … Read more

చలికాలంలో యూరిన్ ఎందుకు ఎక్కువగా వస్తుంది?

చలికాలం రాగానే అందరూ గజగజ వనికి పోతూ ఉంటారు. ఉదయం లేవడం కూడా చలికాలంలో కష్టతరం అవుతుంది. చలికాలం రాగానే అందరూ వెచ్చగా ఉండేందుకు చలిమంటలు కాస్తూ ఉంటారు. ఇది ఎక్కువగా గ్రామాల్లో కనిపిస్తూ ఉంటుంది. అలాగే… చలికాలంలోనే మన శరీరం బాగా పగులుతుంది. అంతేకాదండోయ్… చలికాలంలో కొంచెం ఎక్కువగా టాయిలెట్ కి వెళ్తాం. ఏం చేసినా సరే ఎక్కువగా యూరిన్ చేస్తాం. దీనికి కారణం మన శరీరంలో ఉన్న చిన్న చిన్న రక్తనాళాలు. ఇది లో … Read more

మూత్రంతో రొట్టెలు చేసి ఇంటి వాళ్ల‌కు పెడుతున్న ప‌నిమ‌నిషి.. వీడియో వైర‌ల్‌..

ఘజియాబాద్ కి చెందిన ఒక కుటుంబం మొత్తం లివర్ సంబంధిత సమస్యలతో బాధపడుతోంది. దానికి సంబందించిన గల కారణాలు తెలుసుకోడానికి ప్రయత్నించగా ఇలా తేలింది. ఘజియాబాద్ లో ఒక పని మనిషి రోటీలను తయారు చేయడానికి యూరిన్ ఉపయోగిస్తోంది. ఇది ఎన్నో సంవత్సరాల నుండి జరుగుతోంది అని ఆ కుటుంబ సభ్యులు అంటున్నారు. ఘజియాబాద్ కు చెందిన ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే వ్యక్తి ఇంట్లో ఎన్నో సంవత్సరాల నుండి ఒక మహిళా వంట మనిషిగా … Read more

మూత్రం రంగును బ‌ట్టి మీకున్న అనారోగ్య స‌మ‌స్య‌లు ఏమిటో చెప్ప‌వ‌చ్చు.. అది ఎలాగంటే..?

మన శ‌రీరం అనారోగ్యం బారిన ప‌డిన‌ప్పుడు బ‌య‌ట‌కు కొన్ని ల‌క్ష‌ణాల‌ను చూపిస్తుంది. వాటిని గ‌మ‌నించడం ద్వారా మ‌న‌కు వ్యాధి వ‌చ్చింద‌ని మ‌నం సుల‌భంగా తెలుసుకుంటాం. అయితే కొన్ని సంద‌ర్భాల్లో మ‌న‌కు క‌లిగే అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను గుర్తించ‌డానికి వైద్యులు మూత్ర ప‌రీక్ష చేస్తుంటారు. దీంతో మ‌నకు వ‌చ్చిన వ్యాధి ఏమిట‌నేది వారికి సుల‌భంగా తెలిసిపోతుంది. అందుకు త‌గిన విధంగా వారు మ‌న‌కు చికిత్స‌ను అందిస్తారు. అయితే మ‌నం విస‌ర్జించే మూత్రం రంగును బ‌ట్టి మ‌న‌కు ఏయే అనారోగ్య స‌మ‌స్య‌లు … Read more

పొరపాటున కూడా మూత్రాన్ని ఎక్కువ సేపు ఆపుకోరాదు.. అలా చేస్తే ఏం జరుగుతుందో తెలుసుకోండి..!

మన శరీరంలో పేరుకుపోయే వ్యర్థాలను కిడ్నీలు ఎప్పటికప్పుడు ఫిల్టర్ చేసి మూత్రం రూపంలో బయటకు పంపుతుంటాయి. అందువల్ల మూత్రం వస్తే వెంటనే విసర్జించాలి. కానీ ఎక్కువ సేపు ఆపుకోరాదు. మూత్రం ఎక్కువ సేపు ఆపుకోవడం వల్ల ఎలాంటి అనర్థాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. మూత్రం వ‌చ్చినా విస‌ర్జించకుండా ఎక్కువ సేపు అలాగే ఆపుకుంటే మూత్రాశయంలో బాక్టీరియా వృద్ధి చెందుతుంది. దీని వ‌ల్ల బాక్టీరియా ఇన్‌ఫెక్ష‌న్‌లు వ‌చ్చేందుకు అవ‌కాశాలు ఉంటాయి. 2. మూత్రాన్ని ఎక్కువ సేపు ఆపుకోవ‌డం … Read more

మూత్రంలో నురుగు వ‌స్తుందా ? అయితే అందుకు కార‌ణాల‌ను తెలుసుకోండి..!

సాధార‌ణంగా ప్ర‌తి ఒక్క‌రికీ మూత్రం లేత ప‌సుపు రంగులో వ‌స్తుంది. నీళ్లు ఎక్కువ‌గా తాగే వారికి మూత్రం తెల్ల‌గా వ‌స్తుంది. నీళ్లను త‌క్కువ‌గా తాగితే మూత్రం ప‌సుపు రంగులో ద‌ర్శ‌న‌మిస్తుంది. ఇలా భిన్న ర‌కాలుగా మూత్రం క‌నిపిస్తుంది. అయితే కొంద‌రికి మూత్రంలో నురుగు వ‌స్తుంది. దాని వెనుక ఉండే కార‌ణాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. * మూత్ర‌శ‌యం బాగా నిండిన‌ప్పుడు స‌హ‌జంగానే మూత్ర విస‌ర్జ‌న చేస్తే మూత్రం బాగా వేగంగా వ‌స్తుంది. మూత్రాన్ని బాగా వేగంతో పోసిన‌ప్పుడు మూత్రంలో … Read more

Urine: మూత్రం పోయ‌కుండా ఎన్ని గంట‌ల సేపు ఆపుకోవ‌చ్చు ? మూత్రాన్ని ఎక్కువ సేపు ఆపుకుంటే ఏం జ‌రుగుతుంది ? తెలుసుకోండి ?

Urine: మన శ‌రీరంలో త‌యార‌య్యే వ్య‌ర్థ జ‌లాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు కిడ్నీలు బ‌య‌ట‌కు పంపిస్తుంటాయి. దాన్నే మూత్రం అంటారు. మూత్రం ముందుగా మూత్రాశ‌యంలో నిల్వ ఉంటుంది. అక్క‌డ అది నిండిపోతే మ‌న‌కు మూత్రం పోయాల‌ని మెద‌డు సూచ‌న ఇస్తుంది. దీంతో మ‌నం మూత్ర విస‌ర్జ‌న చేస్తాం. అయితే మూత్రం పోయ‌కుండా ఎన్ని గంట‌ల సేపు మూత్రాన్ని ఆపుకోవ‌చ్చు ? మూత్రాన్ని ఎక్కువ సేపు పోయ‌కుండా ఆపుకుంటే ఏం జ‌రుగుతుంది ? అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. మ‌న శ‌రీరం 2 … Read more