మూత్రం రంగును బట్టి మీకున్న అనారోగ్య సమస్యలు ఏమిటో చెప్పవచ్చు.. అది ఎలాగంటే..?
మన శరీరం అనారోగ్యం బారిన పడినప్పుడు బయటకు కొన్ని లక్షణాలను చూపిస్తుంది. వాటిని గమనించడం ద్వారా మనకు వ్యాధి వచ్చిందని మనం సులభంగా తెలుసుకుంటాం. అయితే కొన్ని సందర్భాల్లో మనకు కలిగే అనారోగ్య సమస్యలను గుర్తించడానికి వైద్యులు మూత్ర పరీక్ష చేస్తుంటారు. దీంతో మనకు వచ్చిన వ్యాధి ఏమిటనేది వారికి సులభంగా తెలిసిపోతుంది. అందుకు తగిన విధంగా వారు మనకు చికిత్సను అందిస్తారు. అయితే మనం విసర్జించే మూత్రం రంగును బట్టి మనకు ఏయే అనారోగ్య సమస్యలు … Read more









