మూత్రాన్ని ఎక్కువ సేపు ఆపుకుంటున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..!

చాలామంది, ప్రయాణాల అప్పుడు కానీ లేదంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, టీవీ చూస్తున్నప్పుడు కానీ ఫోన్ చూస్తున్నప్పుడు కానీ, టాయిలెట్ వచ్చినా, ఆపేసుకుంటూ ఉంటారు. కానీ అసలు మూత్రని ఆపుకోవడం మంచిది కాదు. మూత్రాన్ని ఆపుకుంటే, పలు సమస్యలు కలుగుతాయి. బాగా నీళ్లు తాగుతూ, మూత్ర విసర్జన చేస్తూ ఉండాలి. అప్పుడే ఆరోగ్యం బాగుంటుంది. లేకపోతే ఎంతో ఇబ్బంది పడాల్సి ఉంటుంది. మూత్ర విసర్జనని మాత్రం అస్సలు ఆపుకోకండి. ఇది ఒక సహజ ప్రక్రియ. కానీ, ఏదైనా కారణాల … Read more

Holding Urine : మూత్రాన్ని ఎక్కువగా ఆపుకుంటే.. ఈ సమస్యలు తప్పవు..!

Holding Urine : చాలా మంది పనిలో పడిపోయి కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. అటువంటి తప్పుల వలన మీ ఆరోగ్యం కూడా పాడవుతుంది జాగ్రత్త. ఎక్కువ మంది మూత్రం వచ్చినా కూడా, వెళ్లకుండా ఆపేసుకుంటూ ఉంటారు. కానీ, అది నిజానికి చాలా పెద్ద తప్పు. అలా అస్సలు చేయకూడదు. సరైన టైం కి మూత్ర విసర్జన చేయక పోవడం వలన ఆరోగ్యానికి హాని కలుగుతుంది. యూరిన్ కి వెళ్లకుండా ఆపేసుకోవడం అత్యంత ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు … Read more

పొరపాటున కూడా మూత్రాన్ని ఎక్కువ సేపు ఆపుకోరాదు.. అలా చేస్తే ఏం జరుగుతుందో తెలుసుకోండి..!

మన శరీరంలో పేరుకుపోయే వ్యర్థాలను కిడ్నీలు ఎప్పటికప్పుడు ఫిల్టర్ చేసి మూత్రం రూపంలో బయటకు పంపుతుంటాయి. అందువల్ల మూత్రం వస్తే వెంటనే విసర్జించాలి. కానీ ఎక్కువ సేపు ఆపుకోరాదు. మూత్రం ఎక్కువ సేపు ఆపుకోవడం వల్ల ఎలాంటి అనర్థాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. మూత్రం వ‌చ్చినా విస‌ర్జించకుండా ఎక్కువ సేపు అలాగే ఆపుకుంటే మూత్రాశయంలో బాక్టీరియా వృద్ధి చెందుతుంది. దీని వ‌ల్ల బాక్టీరియా ఇన్‌ఫెక్ష‌న్‌లు వ‌చ్చేందుకు అవ‌కాశాలు ఉంటాయి. 2. మూత్రాన్ని ఎక్కువ సేపు ఆపుకోవ‌డం … Read more