Urine: మూత్రం పోయకుండా ఎన్ని గంటల సేపు ఆపుకోవచ్చు ? మూత్రాన్ని ఎక్కువ సేపు ఆపుకుంటే ఏం జరుగుతుంది ? తెలుసుకోండి ?
Urine: మన శరీరంలో తయారయ్యే వ్యర్థ జలాన్ని ఎప్పటికప్పుడు కిడ్నీలు బయటకు పంపిస్తుంటాయి. దాన్నే మూత్రం అంటారు. మూత్రం ముందుగా మూత్రాశయంలో నిల్వ ఉంటుంది. అక్కడ అది నిండిపోతే మనకు మూత్రం పోయాలని మెదడు సూచన ఇస్తుంది. దీంతో మనం మూత్ర విసర్జన చేస్తాం. అయితే మూత్రం పోయకుండా ఎన్ని గంటల సేపు మూత్రాన్ని ఆపుకోవచ్చు ? మూత్రాన్ని ఎక్కువ సేపు పోయకుండా ఆపుకుంటే ఏం జరుగుతుంది ? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరం 2 … Read more









