పనిమనిషి, యజమాని మధ్య ఆసక్తికర సంభాషణ… కచ్చితంగా అందరిలో మార్పు తెస్తుంది..
ఆమె వాళ్లింట్లో పనిమనిషి…ఉదయం వచ్చి ఇళ్ళు ఊడ్వడం దగ్గరి నుండి, బట్టలుతకడం, పాత్రలు కడగడం వరకు తానే చేస్తుంది. మళ్ళీ సాయంత్రం వచ్చి మరోసారి తన పనులు చేసుకొని వెళుతుంది. అయితే పండుగకు వెళ్లి వచ్చిన తర్వాత ఆమె చెప్పిన మాటలు …ఆ ఇంటి యజమానికి సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేశాయ్..ఆ సంభాషణను మీరుకూడా వినండి మీలో కూడా అనూహ్యమైన మార్పు వస్తుంది. భార్య: ఏవండీ మీ బట్టలు లాండ్రీకి తక్కువగా వేయండి. భర్త: ఏం? ఏమైంది. … Read more









