Fold A Shirt : కేవ‌లం 2 సెకండ్లలో టీ షర్ట్ ని లేదా ష‌ర్ట్‌ని ఇలా సులభంగా మ‌డ‌త‌బెట్టండి..!

Fold A Shirt : ఎక్కడికైనా వెళ్లాలంటే మనం బట్టల్ని రెడీగా ఉంచుకుంటే, సులభంగా ఎక్కడికి కావాలంటే అక్కడికి ఈజీగా బట్టలు తీసుకుని వెళ్లిపోవచ్చు. బట్టల్ని కనుక మనం సరిగ్గా సర్దుకోకపోయినా, ఫోల్డ్ చేసి పెట్టుకోకపోయినా.. అప్పటికప్పుడు బట్టల్ని మళ్లీ ఐరన్ చేసుకోవాల్సి వస్తుంది. ఎప్పుడూ కూడా మనం బట్టల్ని వాష్ చేసుకుని, వాటిని బాగా ఆరబెట్టుకుని, ఆ తర్వాత మంచిగా ఫోల్డ్ చేసుకుని సర్దుకోవడం మంచిది. అలా కనుక ఉంటే రెడీగా మనం ఎక్కడికైనా వెళ్లిపోవచ్చు. … Read more